Kiran from India
November 22 at 3:50 am
Iam in Indian my Language Name is
Telugu.please prayer her
నా అక్క సునీతకు ఆమెకు 18-19 సంవత్సరాల వయస్సులో రుతుక్రమం ఆగిపోయింది.మాకు సన్నిహితాముగా ఉండే ఒక్క కుటుంబములో ఉన్న అబ్బాయి మా అక్కను చూసి ఇష్టపడి.మా అక్కకు నెలసరి ఆమెకు క్రమముగా రావటం లేదు అని తెలిసి కూడా ఆమెను ఇష్టపడ్డాడు.వారిద్దరూ ఒక్కరిఒక్కరు ఇష్టపడ్డారు.దీంతో ఆమె పెళ్లికి అంగీకరించింది.ఆ అబ్బాయి కూడా పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు.నెలసరి రాకపోతే పిల్లలు పుట్టరూ అని తల్లిదండ్రులు, బంధువుల మాటలు ఆ అబ్బాయి విని మరో పెళ్లి చేసుకున్నాడు.ఇలా ఆ అబ్బాయి చేయటం మా అక్క గుండెపగిలేలా రోదించింది.డాక్టర్ ఆమెను పరీక్షించి, పెళ్లి చేసుకుంటే ఆమెకు మరలా నెలసరి నెలకోసారి క్రమం తప్పకుండా వస్తాయని చెప్పాడు.దయచేసి మీ పవిత్ర ప్రార్థనలో సంఘంలోని మా సోదరి యొక్క క్రమమము తప్పకుండా నెలసరి రావటానికి దాని గురించి మరియు మా సోదరి యొక్క పెళ్లి గురించి ప్రార్థించండి.ఆమె మనస్సులో అతని ఆలోచనలు నుంచి విడిపించబడి. ఆమె మారునట్లుగా ప్రార్ధించండి. Amen.
Responses
No responses yet.