BALLIKURA.KIRAN KUMAR from India
September 29 at 2:47 am
Praise the Lord. Please prayer for me Kiran kumarనేను కిరణ్ కుమార్ నా 35 ఏళ్ళ జీవితంలో ఇంతవరకు ఏ ఉద్యోగము చేయలేదు.ఇంతవరకు నాన్న మీద ఆధారపడి జీవించాను.3 నెలలు క్రిందట నాన్న చనిపోయారు. కుటుంబ పోషణ భారం నా మీద పడింది.ఉద్యోగము లేకపోవటం వలన ఇంతవరకు నాకు వివాహము కాలేదు.నా వివాహం కోసం ప్రార్ధనా చేయండి.
1 వ తేదీన
ఇదే నా మొదటి ఉద్యోగము కొరియర్ జాబ్ కు వెళ్ళుతున్నాను నా ప్రయాణంలో కాపాడునట్లుగా.దేవుడు కృపా సంపూర్ణవాత్సల్యముతో నన్ను దీవించనట్లుగా నా కోసం సంఘము మరియు మీ యొక్క విజ్ఞాపన లో ప్రార్ధనా చేయండి.
I am kiran kumar I have not done any job in my 35 years life till now. So far I have to live on my father. Dad died 3 months ago. The burden of family nutrition has fallen on me. I have not married so far due to jobless. Please pray for my marriage.
On the 1st
This is my first job I go to in my journey. Make the church in prayer requests for me As god bless me with the full grace.I request prayer . Thankyou all of you.
Responses
No responses yet.